AP News: తెదేపా నేతపై కాల్పులు.. వైకాపా కార్యకర్త సహా నలుగురి అరెస్టు

పల్నాడు జిల్లాలో తెలుగుదేశం నాయకుడు బాలకోటిరెడ్డిపై కాల్పుల కేసులో.. పోలీసులు వైకాపా కార్యకర్త సహా నలుగురిని అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు చెబుతుండగా.. కార్యకర్తల్ని హతమార్చే కుట్రని తెదేపా నేతలు ఆరోపించారు.

Updated : 02 Feb 2023 22:37 IST

Tags :

మరిన్ని