Car Accident: బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి దుర్మరణం

మొక్కులు చెల్లించుకున్నామన్న ఆనందంతో తిరుగు ప్రయాణమయ్యారు. మరో ఇద్దరినీ తమతో కారులో ఎక్కించుకున్నారు. ఇంతులోనే అనుకోని ఘోరం జరిగింది. మార్గమధ్యలో బావి రూపంలో మృత్యువు వారిని కబళించింది. మహబూబూబాద్ జిల్లా కేసముద్రంలో బావిలో కారు పడిన దుర్ఘటనలో నలుగురు చనిపోయారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహాలను.. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. 

Published : 29 Oct 2022 13:02 IST

Tags :

మరిన్ని