Amaravati Smart City: అమరావతి స్మార్ట్ సిటీలో 4 ప్రాజెక్టులు రద్దు!

రాజధాని అమరావతి (Amaravati)ని పూర్తిగా దెబ్బ తీసేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త మార్గాల్ని అన్వేషిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతుల ఆందోళనల్ని బేఖాతరు చేస్తూ బృహత్  ప్రణాళికను మార్చేసిన ప్రభుత్వం.. కొత్తగా ఆర్-5 జోన్‌ను సృష్టించి బయటి ప్రాంతాలకు చెందిన 50 వేల మందికి అక్కడ స్థలాలిచ్చింది. ఇప్పుడు అమరావతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులోనూ ఇష్టానుసారం మార్పులు చేస్తూ తూట్లు పొడుస్తోంది.

Updated : 04 Jun 2023 14:40 IST

Tags :

మరిన్ని