Viral Video: ముంబయిలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం

మహారాష్ట్రలోని ముంబయి నగరంలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ బొరివలిలోని సాయిబాబా నగర్‌లో నాలుగంతస్తుల భవనం ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. భవనం నేలకూలిపోతున్న సమయంలో శబ్దాలు రావడంతో స్థానికులంతా భయంతో పరుగులు పెట్టారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. 

Published : 19 Aug 2022 18:42 IST

Tags :

మరిన్ని