Cristiano Ronaldo: జార్జినా-రొనాల్డోకు జన్మించిన కవలల్లో ఒకరి మృతి

ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో జంటకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని రొనాల్డో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అప్పుడే పుట్టిన తమ బాబు చనిపోయిన విషయం మీతో పంచుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని రొనాల్డో ట్వీట్ చేశారు.

Published : 19 Apr 2022 11:32 IST

Tags :

మరిన్ని