Badminton: ఒలింపిక్సే నా లక్ష్యం: కిదాంబి శ్రీకాంత్‌

73 ఏళ్లలో తొలిసారి థామస్ కప్ గెలవడం గర్వంగా ఉందని స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ అన్నాడు. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు తెలిపాడు. థామస్ కప్ విజయం ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్న శ్రీకాంత్.. ఒకప్పటితో పోలిస్తే భారత బ్యాడ్మింటన్ జట్టు ఇప్పుడు అత్యున్నత స్థాయిలో ఉందన్నారు. 

Published : 26 May 2022 19:29 IST

Tags :

మరిన్ని