Viral Video: ఒకే ఓవర్‌లో ఐదు సిక్సులు.. ఒక ఫోర్‌ = 34 రన్స్

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐర్లాండ్ బ్యాట్స్‌మన్‌ పాల్‌ స్టిర్లింగ్‌ విధ్వంసం సృష్టించాడు. తాజాగా బర్మింగ్‌హామ్‌ బేర్స్‌, నార్తాంప్టన్‌షైర్‌ జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. బర్మింగ్‌హామ్‌ తరఫున ఆడుతున్న స్టిర్లింగ్‌ (119 నాటౌట్‌; 51 బంతుల్లో 9x4, 10x6).. జేమ్స్‌ సాల్స్‌ అనే బౌలర్‌కు పీడకల మిగిల్చాడు. ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సులు, ఒక బౌండరీ బాది మొత్తం 34 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్‌ 81 పరుగులకే ఆలౌటైంది. స్టిర్లింగ్‌ విధ్వంసక బ్యాటింగ్‌ మీరూ చూసేయండి.

Updated : 08 Dec 2022 16:16 IST

Tags :

మరిన్ని