Mithali Raj: క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు కెప్టెన్ మిథాలీరాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకొంటున్నట్టు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఈ క్రీడా దిగ్గజం ఓ లేఖను విడుదల చేశారు. ఇన్నేళ్లు జట్టుకు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు.
Published : 08 Jun 2022 16:10 IST
Tags :