Swimmer: ప్రపంచ ఈతపోటీల్లో స్పృహ కోల్పోయి..కొలనులో మునిగిపోయి..!

హంగరీలోని బుడాపెస్ లో జరుగుతున్న ఫినా వరల్డ్ అక్వాటిక్స్ ఛాంపియన్ షిప్స్  పోటీల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సోలో ఫ్రీ ఫైనల్ లో పోటీపడుతూ అమెరికాకు చెందిన అర్టిస్టిక్  స్విమ్మర్  అనితా అల్వారెజ్ ఉన్నట్టుండి స్పృహ కోల్పోయింది. ఈత కొలను అడుగునకు పడిపోయింది. అక్కడే ఉన్న ఆమె కోచ్  ఆండ్రియా ఫ్యూయెంటెస్  చాకచక్యంగా స్పందించడంతో ఆ స్విమ్మర్ ప్రాణాలతో బయటపడింది.

Published : 23 Jun 2022 18:21 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు