YSRCP: వైకాపాలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేల్లో అసంతృప్తి!: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

వైకాపాలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కనీసం నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

Updated : 25 Mar 2023 13:03 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు