Diabetes: మధుమేహాన్ని అదుపులో ఉంచే ఆహార నియమాలేంటో తెలుసా?

మధుమేహం అనగానే చాలా మంది కంగారు పడిపోతుంటారు. ఏం తినాలన్నా సంకోచమే. ఏం తింటే ఏమైపోతుందోనన్న భయం. అన్నం మానేసి చపాతీలు తినడం మొదలు పెడతారు. చక్కెర లేని టీ, కాఫీలు తాగుంటారు. అలాకాకుండా మనం తినే ఆహారంలోనే చిన్నపాటి నియమాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దామా?

Published : 22 Apr 2022 17:39 IST

Tags :

మరిన్ని