Flowers Lover: ఇల్లే ఓ పూల వనం..

  ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అభిరుచి ఉంటుంది. కొందరు మూగజీవాలను పెంచుకోవడానికి ఇష్టపడతారు. మరికొందరు పకృతిని ప్రేమిస్తారు. అలాంటి ఓ పకృతి ప్రేమికురాలే జయశ్రీ రాణి. పూల మొక్కలపై ఉన్న ప్రేమతో ఇంటిని పూలవనంలా మార్చేశారు. అంటుకట్టటంలో మెళకువలు నేర్చుకుని ఒకే చెట్టుకు వివిధ రకాల పూలు పూయిస్తున్నారు. 

Published : 03 May 2022 19:44 IST
Tags :

మరిన్ని