Health: ఎండ వేళ.. ఆహారం ఇలా!
వేసవి వచ్చిందంటే చాలు త్వరగా నీరసం వచ్చేస్తుంది. దాహం అవగానే నీటితో పొట్టను నింపేస్తాము. ఇలాంటి సమయంలో శరీరానికి కావలసిన శక్తి ఎలా లభిస్తుంది? అందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
Published : 12 May 2022 16:38 IST
Tags :