Health: అజీర్తితో బాధ పడుతున్నారా!
చాలామందిని బాధించే సమస్యల్లో అజీర్తి ఒకటి. కొంతమందిలో కొద్ది పాటి ఆహారం తీసుకున్నా జీర్ణం కాక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో తెలుసుకుందాం.
Published : 25 May 2022 16:43 IST
Tags :