Prostate Cancer: ప్రోస్టేట్‌ కాన్సర్‌ లక్షణాలేంటి? దానికి చేసే చికిత్స ఎలా ఉంటుంది?

వయసు పెరుగుతున్న కొద్ది మూత్ర గండాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లడం, మూత్రంలో మంట రావటం వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయా.. అయితే ప్రోస్టేట్‌ కాన్సర్‌కు వచ్చే అవకాశం ఉండవచ్చు. అయితే దీనికి గల చికిత్స గురించి తెలుసుకుందాం. 

Published : 01 Jun 2022 17:07 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని