LifeStyle: జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని అనుమానమా?..గుర్తించడం ఎలా?

భార్యాభర్తల బంధంలో నమ్మకం ప్రధానమన్నది ఎవ్వరూ కాదనలేని అంశం. కానీ, చాలా మంది శారీరక సాన్నిహిత్యం లేకపోయినా, భావోద్వేగపరంగా మరొకరికి దగ్గరవుతున్నారు. దీనిని కొంతమంది మోసంగా భావించనప్పటికీ, ఈ అంశంపై భార్యాభర్తల మధ్య సరైన స్పష్టత ఉండాలి. జీవితభాగస్వామి మోసం చేస్తున్నారని వారు చేస్తున్న కొన్ని చర్యల ద్వారా తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా?

Published : 21 Jun 2022 19:00 IST

Tags :

మరిన్ని