Lifestyle: షుగర్‌ వ్యాధి ఇబ్బంది పెడుతోందా?.. ఈ మార్పులు చేసుకోండి!

ఘగర్‌ వ్యాధి బారిన పడితే.. దాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. నిత్యం మందులు వేసుకోవడంతోపాటు ఆహారంలో సవాలక్ష పత్యాలు మొదలు పెడతాం. వ్యాయామం అలవాటు చేసుకుంటాం. వీటితోపాటు ఉదయం అల్పాహారంలో మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితముంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దామా?

Published : 28 Jun 2022 18:53 IST
Tags :

మరిన్ని