Monkeypox: డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలపై నిపుణులు ఏం చెబుతున్నారు?

కరోనా కలకలం ఇంకా సద్దుమణగక ముందే..మంకీపాక్స్‌ రూపంలో మరోవైరస్‌ మనపై దాడికి సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మంకీపాక్స్‌ కేసులు బయటపడుతూ..అందర్నీ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్‌ దేశాల్లో 90కిపైగా కేసులు బయటపడ్డాయని డబ్ల్యూహెచ్‌వో తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసలేంటీ మంకీపాక్స్‌ వైరస్‌.. కరోనా లాగే ఇది కూడా ప్రమాదకరమైనదా?మరిన్ని వివరాలు కింది వీడియోలో..!

Published : 24 Jul 2022 18:06 IST

Tags :

మరిన్ని