Viral Video: 5 వేల మంది యువకులు కత్తులతో విన్యాసాలు

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 5 వేల మంది యువకులు కత్తులతో విన్యాసాలు చేసి రికార్డు సృష్టించారు. చరిత్రాత్మక ‘భుచార్ మోరీ మైదాన్’ యుద్ధంలో అమరుల జ్ఞాపకార్థం ఈ విన్యాసం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్ట్స్‌లో స్థానం సంపాదించారు. 

Published : 19 Aug 2022 17:43 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని