Nuclear War: పుతిన్‌ తీవ్ర నిర్ణయం తీసుకుంటే ఊహించలేనంత నష్టం

అంతర్జాతీయ వేదికపై ఒంటరిగా మిగిలిపోతున్నామన్న ఆవేదన.. నాటో దళాల హెచ్చరికలు.. స్వదేశంలో వ్యతిరేక గళాలు.. ఇవన్నీ రష్యా అధినేత పుతిన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వతహాగా దూకుడుగా వ్యవహరించే పుతిన్...తీవ్ర నిర్ణయం తీసుకుంటే..? జరిగే నష్టం మన ఊహకు కూడా అందదు. ఉక్రెయిన్‌పై రష్యా అణ్వస్త్రాన్ని ప్రయోగిస్తే ప్రపంచ దేశాలపై దుష్ప్రభావం పడుతుంది. అది మానవ వినాశానికి దారి తీస్తుంది.

Published : 17 Oct 2022 19:44 IST

Tags :

మరిన్ని