IFFI 2022: ఇఫీ - 2022 ముగింపు ఉత్సవాల్లో చిరంజీవి సందడి

ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ) ముగింపు ఉత్సవాలకు నటుడు చిరంజీవి హాజరయ్యారు. ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో చిరంజీవికి ‘ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022’ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఆయన గోవాకు వెళ్లారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి. 

Updated : 28 Nov 2022 17:35 IST

Tags :

మరిన్ని