CM Jagan: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అన్నారు. అందుకే వారికిచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నామని చెప్పారు. కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన సభలో.. ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. మరోసారి మోసపూరిత హామీలతో చంద్రబాబు జనం ముందుకు వస్తున్నారని జగన్ విమర్శించారు.

Published : 01 Jun 2023 19:43 IST
Tags :

మరిన్ని