Jubilee Hills Rape Case: పథకం ప్రకారమే కారులో బాలికపై అత్యాచారం

హైదరాబాద్‌లో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు, ఒక మేజర్ ఉన్నారని వివరించారు. 

Published : 08 Jun 2022 13:06 IST

Tags :

మరిన్ని