Bus accident: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమర్‌నాథ్ యాత్రలో విధులు ముగించుకొని తిరిగివెళ్తున్న ఐటీబీపీ జవాన్ల బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు, ఓ పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. 

Published : 16 Aug 2022 14:31 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని