Azadi ka amrit mahotsav: ప్రజల వైద్య ఆరోగ్య సంరక్షణలో భారత్‌ పురోగతి

కాలపరీక్షలకు తట్టుకుని ఒకదేశంగా ఎలా నిలబడాలి? ఆజాదీకా అమృత మహోత్సవాల వేళ ఈ విషయంలో సగౌరవంగా తలెత్తుకు నిలబడుతోంది భారతదేశం. ప్రజల వైద్య-ఆరోగ్య సంరక్షణలోనూ మైలురాయి విజయాలు నమోదు చేసింది. బ్రిటీష్ వారి నుంచి బానిస సంకెళ్లు తెంచుకున్న తర్వాత దశాబ్దాల్లో చేపట్టిన పథకాలు, తీసుకుని సంస్కరణలే అందుకు పునాదులు వేశాయి. ప్రాణాంతకమైన వ్యాధుల కట్టడి కోసం జాతీయస్థాయిలో పట్టాలెక్కించిన మిషన్లు, వ్యాక్సినేషన్లు ప్రజలకు సురక్షా కవచాలయ్యాయి. ఫలితంగానే మానవాభివృద్ధి సూచికల్లో కీలకమైన సగటు ఆయుర్ధాయం వంటి పరామితుల్లో భారత్ ముందు వరసలో నిలుస్తోంది.

Published : 09 Aug 2022 22:57 IST

మరిన్ని

ap-districts
ts-districts