Andhra News: 80 శాతం మంది రైతులకు అందని సున్నా వడ్డీ రాయితీ..?

వైకాపా పాలనలో సున్నా వడ్డీ పథకం తీరు.. పేరు గొప్పు-ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది. పంట రుణాలపై సున్నా వడ్డీ అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. 80శాతం మందికి ఆ ఫలాలు దక్కడం లేదు. లోపం ఎక్కడ?ఎందుకు అధిక శాతం రైతులు అర్హత సాధించలేకపోతున్నారనే విషయాలు ప్రభుత్వానికి పట్టడం లేదు. సున్నా వడ్డీ కింద ఏడాదికి రూ.3వేల కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంటుందని 2019 జులైలో సీఎం జగన్ అసెంబ్లీలో చెప్పారు. కానీ నిధులు మాత్రం  కేటాయించడం లేదు.

Published : 01 Dec 2022 09:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు