National Flag: 8 వేల మంది విద్యార్థులతో జాతీయ జెండా ఆకారం..!

ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమం రికార్డు సృష్టించింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా చెన్నైలో 8 వేల మంది విద్యార్థులు జాతీయ జెండా ఆకారంలో నిలబడ్డారు. ఒకే వేదికపై అంతమంది జెండా ఆకారంలో నిలబడినందుకుగానూ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధులు ధ్రువపత్రం అందించారు.

Published : 08 Aug 2022 18:02 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని