Germany: 10 వేల హత్యలకు సంబంధం.. 97 ఏళ్ల వృద్ధురాలికి శిక్ష

జర్మనీలో 10 వేల మందికిపైగా హత్య చేసిన కేసులో ఓ 97 ఏళ్ల మహిళను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. 1943 నుంచి 1945 మధ్యకాలంలో ఓ నాజీ శిబిరంలో జరిగిన హత్యలకు ఆమెకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు నిర్ధారించిన కోర్టు ఆమెకు శిక్ష విధించింది. విచారణ అనంతరం.. తన వల్ల తప్పును అంగీకరించిన ఆ వృద్ధురాలు అందుకు క్షమాపణ చెప్పింది.

Published : 21 Dec 2022 12:35 IST

Tags :

మరిన్ని