PM Modi statue: ఫైబర్ గ్లాస్‌తో ప్రధాని మోదీ.. 13 అడుగుల విగ్రహం

గుంటూరు జిల్లా తెనాలిలో ప్రధాని నరేంద్ర మోదీ 13 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. తెనాలి శూర్య శిల్పశాలకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేశారు. బెంగళూరులో ప్రతిష్ఠించడానికి అక్కడి భాజపా నేతలు దీన్ని ఆర్డర్ చేసినట్లు వారు తెలిపారు. విగ్రహాన్ని తెనాలి శాసనసభ్యుడు అన్నాబత్తుని శివకుమార్‌ సందర్శించి జీవకళ ఉట్టిపడుతోందని కొనియాడారు.  

Published : 11 Nov 2022 20:14 IST

Tags :

మరిన్ని