Doctorate: 10 ఏళ్లకే డాక్టరేట్ సాధించిన గుంటూరు చిన్నోడు

పూర్వీకుల వారసత్వాన్ని కొనసాగిస్తూ పదేళ్లకే ఆ బుడతడు జ్యోతిష్యాన్ని అవపోసన పట్టాడు. పిట్టకొంచెం కూత ఘనం అన్న సామెతను గుర్తుచేస్తూ.. అతిపిన్న వయస్సులోనే డాక్టరేట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. చదువుతో పాటు జ్యోతిష్యంలోనూ పట్టు సాధిస్తున్న గుంటూరు చిన్నోడు యోగానందశాస్త్రిపై ప్రత్యేక కథనం..

Published : 26 Oct 2022 14:39 IST
Tags :

మరిన్ని