గుక్కతిప్పుకోకుండా తెదేపా పథకాలు.. ‘మహానాడు’లో ప్రత్యేక ఆకర్షణగా చిన్నారి

రాజమహేంద్రవరంలో తెదేపా (TDP) మహానాడు (Mahanadu) అట్టహాసంగా జరుగుతోంది. ఈ పసుపు పండుగలో ఓ బుడతడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎన్టీఆర్‌, చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల జాబితాను గుక్కతిప్పుకోకుండా చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన చిరంజీవి, రేవతి దంపతుల నాలుగేళ్ల కుమారుడు తన ముద్దులొలికే మాటలతో ఎన్టీఆర్‌ తాత జిందాబాద్‌, చంద్రబాబు తాత జిందాబాద్.. అంటుంటే అక్కడున్న తెదేపా కార్యకర్తలు ముగ్ధులవుతున్నారు. 

Updated : 28 May 2023 16:52 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు