Crime News: సొంత తమ్ముడిని హతమార్చి ఇంటి వెనుకాలే పూడ్చిపెట్టాడు

సొంత తమ్ముడిని హతమార్చి.. ఇంటి వెనకాలే పూడ్చిపెట్టిన దారుణ ఘటన బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో జరిగింది. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దొంగతనాలకు సంబంధించిన డబ్బులు విషయమై గొడవ చెలరేగగా, మద్యం మత్తులో ఉన్న చెన్నకేశవులు... తమ్ముడిని కొడవలితో గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Published : 16 Aug 2022 21:16 IST

Tags :

మరిన్ని