Twitter: ఎలాన్ మస్క్ నిర్ణయాలతో ఆందోళనలో ట్విటర్‌ ఉద్యోగులు

ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ తన కఠిన నిర్ణయాలతో ఉద్యోగులను బెంబేలెత్తిస్తున్నారు. ట్విటర్‌లో ఎన్నడూ లేని రీతిలో ఉద్యోగులను తొలగిస్తూ సిబ్బంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా ఎలాన్ మస్క్ జారీ చేసిన ఓ అల్టిమేటం ఉద్యోగులకు శరాఘాతంగా మారింది. కష్టపడి పనిచేస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని ఉద్యోగులను మస్క్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దీన్ని వ్యతిరేకిస్తూ చాలా మంది ఉద్యోగులు రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Published : 21 Nov 2022 09:26 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు