AP Police: తప్పతాగి కర్నూలులో ఏఎస్సై హల్‌చల్‌..

కర్నూలు నగరం నడిబొడ్డున ఓ ఏఎస్సై తాగిన కిక్కులో హల్‌చల్‌ సృష్టించాడు. ఖాకీ దుస్తుల్లో ఫుల్లుగా తాగి తూలుతూ కనిపించాడు. ఇది చూసిన జనం.. ముక్కున వేలేసుకున్నారు. అనంతరం ఈ విషయం మూడో పట్టణ పోలీసులకు తెలియడంతో మందు బాబును అక్కడి నుంచి తీసుకెళ్లారు.

Updated : 20 Dec 2022 18:47 IST

Tags :

మరిన్ని