Samantha: సినీ నటి సమంతకు గుడి కట్టిన వీరాభిమాని..!

బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన సందీప్‌.. సినీనటి సమంత (Samantha)పై అభిమానంతో ఆమెకు గుడి కట్టాడు. నటనే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతో.. సమంతపై అభిమానం పెరిగి గుడి (Samantha Temple) కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఆలయం ప్రారంభించనున్నట్లు సందీప్‌ తెలిపారు.

Updated : 26 Apr 2023 15:43 IST

Tags :

మరిన్ని