Art: వరినారుతో తల్లిదండ్రుల చిత్రాలు తీర్చిదిద్దిన రైతు

నిజామాబాద్‌ జిల్లాలోని చింతలూరు గ్రామానికి చెందిన రైతు చిన్నకృష్ణుడు.. తన తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను వినూత్నరీతిలో చాటుకున్నాడు. తన వ్యవసాయ క్షేత్రంలో నెలరోజులకు పైగా కష్టపడి 36 రకాల వరి వంగడాలతో..  తల్లి భూదేవి, తండ్రి ముత్తన్న చిత్రాలను తీర్చిదిద్దాడు.

Published : 18 Aug 2022 19:35 IST

Tags :

మరిన్ని