New Parliament Video: పార్లమెంట్‌ నూతన భవనం.. ఎలా ఉందో చూశారా?

భారత పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 28న ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రక భవనాన్ని ప్రారంభించనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన హంగులతో కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నిర్మించిన ఈ భవనం.. మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌ భవనం వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. నూతన పార్లమెంట్‌ భవనం భారతీయ పౌరులందరూ గర్వించేలా ఉంటుందని పేర్కొంటూ #MyParliamentMyPride హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఈ భవనంలోని సమావేశ మందిరాలు, లోపల ఏర్పాటు చేసిన ప్రత్యేక చిహ్నాలు ఆకట్టుకుంటున్నాయి.

Updated : 26 May 2023 19:02 IST

Tags :

మరిన్ని