ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. సెకండ్‌హ్యాండ్‌ కార్ల షోరూమ్‌లో మంటలు

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెకండ్‌హ్యాండ్‌ కార్ల షోరూమ్‌లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి.. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద తీవ్రతకు షోరూమ్‌లోని టైర్లు అంటుకొని దట్టంగా పొగలు వ్యాపించాయి. ఫైర్‌ ఇంజిన్లతో మంటలు ఆర్పుతుండగా గ్యారేజ్‌లో సిలిండర్‌ పేలింది.

Updated : 30 May 2023 22:16 IST

ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. సెకండ్‌హ్యాండ్‌ కార్ల షోరూమ్‌లో మంటలు

మరిన్ని