Jeedimetla: గాల్లోకి ఎగురుతూ పేలిన సాల్వెంట్‌ డ్రమ్ములు

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీడిమెట్లలోని కోపల్లే ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. సాల్వెంట్‌ డ్రమ్ములు గాల్లోకి ఎగురుతూ శబ్దాలతో పేలాయి. డ్రమ్ములు పేలుతుండటంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళకు గురయ్యారు.

Published : 16 Mar 2023 21:46 IST

Tags :

మరిన్ని