Shubman Gill: ఐపీఎల్‌లో శుభ్‌మన్‌ గిల్‌.. తొలి సూపర్‌ సెంచరీ చూశారా?

హైదరాబాద్‌ (SRH)తో మ్యాచ్‌లో గుజరాత్‌ (GT) ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడిన గిల్‌ (101; 58 బంతుల్లో 13×4, 1×6).. ఐపీఎల్‌లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. శుభ్‌మన్‌ సూపర్‌ సెంచరీ సాధించిన వేళ హార్దిక్‌ సేన.. సన్‌రైజర్స్‌ను చిత్తుగా ఓడించింది. 

Updated : 16 May 2023 16:58 IST

Tags :

మరిన్ని