congress: కాంగ్రెస్‌లో అసమ్మతి చల్లార్చేందుకు.. ‘ఆపరేషన్‌ కూల్‌’

కాంగ్రెస్‌ (congress)లో అసమ్మతిని చల్లార్చేందుకు ఆపరేషన్ కూల్ పేరుతో... పార్టీ సీనియర్లను ఏఐసీసీ రంగంలోకి దింపుతోంది. టికెట్ రాని నాయకులు నిరాశకు లోనుకాకుండా చక్కబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆశావహుల్లో టికెట్ ఎవరికి వచ్చినా.. కలిసి పని చేసేటట్లు నాయకుల్లో ఐఖ్యతను తెచ్చేందుకు కార్యాచరణ రూపకల్పన చేస్తోంది. నియోజక వర్గాల వారీగా టికెట్  దక్కని నాయకులను బుజ్జగించి.. కలిసి పని చేసేలా సర్దుబాటు చేసేందుకు ప్రాంతాలవారీగా, కులాలవారీగా సీనియర్లకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 

Published : 25 Sep 2023 10:01 IST
Tags :

మరిన్ని