Flight Missing: 22 మంది ఉన్న విమానం అదృశ్యం..

నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. తారా ఎయిర్​లైన్స్​ 9 ఎన్ఏఈటీ ట్విన్​ఇంజిన్ విమానంలో సిబ్బంది సహా మొత్తం 22 మంది ఉన్నట్లు నేపాల్‌ అధికారిక మీడియా వెల్లడించింది. వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్‌వాసులు కాగా.. మిగిలిన వారు నేపాల్‌ పౌరులు.

Published : 29 May 2022 15:33 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని