Maharashtra: తల్లి కోసం బావిని తవ్విన బాలుడు..

మండుటెండల్లో తల్లి నీళ్ల కోసం ఇబ్బంది పడటం చూడలేకపోయాడు ఓ పద్నాలుగేళ్ల బాలుడు. దీంతో ఇంటి ముందు తానే ఓ బావిని నిర్మించాలని తలచాడు. అనుకున్నదే తడవుగా ఇంట్లోని పనిముట్లతో బావిని తవ్వి.. తల్లి కష్టాలు తీర్చాడు మహారాష్ట్రకు చెందిన ప్రణవ్‌.    

Published : 23 May 2023 16:31 IST

Tags :

మరిన్ని