AHIMSA: ‘అహింస’లో అభిరామ్‌ను మామూలు కుర్రాడిగానే చూడండి: డైరెక్టర్‌ తేజ

ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస (AHIMSA)’. తేజ (Director Teja) దర్శకత్వంలో జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో అభిరామ్‌ (Abhiram)ను రామానాయుడు మనవడిగా, రానా తమ్ముడిగా కాకుండా.. మాములు కుర్రాడి సినిమాగా చూస్తే ‘అహింస’ ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చుతుందని దర్శకుడు తేజ తెలిపారు. అభిరామ్ నటనలో చిన్నచిన్న తప్పులను భూతద్దం పెట్టి వెతకొద్దని విజ్ఞప్తి చేశారు. అహింస కోసం అభిరామ్ శారీరకంగా ఎంతో కష్టపడ్డాడంటోన్న దర్శకుడు తేజతో ప్రత్యేక ముఖాముఖీ (Director Teja interview).

Published : 31 May 2023 19:59 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు