Special Wedding: ఇండియన్‌ ఆటోవాలాకు ఫారిన్ అమ్మాయితో పెళ్లి

బెల్జియంకు చెందిన యువతి కెమిల్‌, కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్‌ అనంతరాజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల క్రితం హంపికి వచ్చిన ఆమెకు ఆటో డ్రైవర్‌, గైడ్‌ అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో శుక్రవారం ఉదయం హంపి విరూపాక్షేశ్వరుడి సన్నిధిలో వేడుకగా వీరి కల్యాణం జరిగింది. కెమిల్... ​బెల్జియంలో ఓ సామాజిక కార్యకర్త.

Updated : 25 Nov 2022 18:27 IST

Tags :

మరిన్ని