Hyderabad News: ప్రిన్సిపల్‌ ఎదుటే పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విద్యార్థి

హైదరాబాద్ అంబర్‌పేట పరిధిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. కళాశాలలోనే పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. దీంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. టీసీ కోసం మాట్లాడుతూ ప్రిన్సిపల్‌ ఎదుటే విద్యార్థి నిప్పంటించుకున్నాడు. 

Published : 19 Aug 2022 15:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని