Viral Video: ద్విచక్రవాహనదారుడిపై విరిగిపడ్డ భారీ వృక్షం

రోడ్డుపై వెళ్తున్న ఓ ద్విచక్రవాహనంపై ఒక్కసారిగా చెట్టు విరిగిపడిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాలులు వేగంగా వీయడంతోనే చెట్టు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.

Published : 29 May 2022 13:48 IST

Tags :

మరిన్ని