Taraka Ratna: మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. అంతకుముందు ఫిల్మ్ ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. తారకరత్నతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నందమూరి బంధు, మిత్రుల అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు.

Updated : 20 Feb 2023 20:33 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు