Viral Video: చింతాకులో దూరే పట్టుచీర.. మీరు చూశారా?

సీమచింతాకులో దూరేలా అతి పల్చని పట్టుచీరను తయారుచేశారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల శ్రావణ్‌. సూది రంధ్రంలో దారం దూర్చినట్లు.. ఈ చీరను సీమచింతాకులోంచి దూర్చి ఆశ్చర్యపరిచారు. 46 అంగుళాల వెడల్పు, 5.5 మీటర్ల పొడవు, 100 గ్రాముల నూలుతో ఈ చీరను తయారు చేసినట్లు శ్రావణ్‌ తెలిపారు. ఇందుకు 5 రోజుల సమయం పట్టిందని, చీర బరువు 150 గ్రాములు ఉంటుందని వెల్లడించారు.

Published : 28 May 2023 16:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు