Sudheer Babu: ఫిల్మ్ మేకర్‌ క్యారెక్టర్‌ కోసం ఆ డైరెక్టర్‌ను అనుకరించా: సుధీర్‌బాబు

మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌బాబు కథానాయకుడు. కృతిశెట్టి కథానాయిక. బి.మహేంద్రబాబు, కిరణ్‌ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి చిత్ర బృందం పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం. 

Published : 31 Aug 2022 11:15 IST
Tags :

మరిన్ని